తమిళ మహిళలకు కిస్, అమెరికన్లకు పిడిగుద్దులు

రోడ్డుపై నూతన సంవత్సర సంబరాలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా వారిద్దరు మహిళలతో చేతులు కలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలపడంలో మునిగిపోయారు. ఓ సందర్భంలో వారిద్దరు స్థానిక మహిళలకు ముద్దులు పెట్టడం ప్రారంభించారు. దాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక సందర్భంలో వారు బీరు సీసాలతో, చెప్పులతో ఓ దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారి ప్రవర్తనకు విసిగిపోయిన స్థానికులు వారిద్దరిని పట్టుకుని కొట్టడం ప్రారంభించారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని విడిపించారు. వారి మిత్రుడు మాత్రం పారిపోయాడు. సోదరులైన ఆ ఇద్దరు అమెరికన్లు కాలిఫోర్నియాకు చెందినవారని తెలుస్తోంది. రసెల్‌కె,త జాన్‌లను ఆస్పత్రిలో చేర్చారు.












Click it and Unblock the Notifications