జగన్‌ను చూస్తే వారికి భయం: నాగం జనార్దన్ రెడ్డి

జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం చేతగాకపోతే ఇంట్లో కూర్చోండి అంటూ టీడీపీ వారికి ఆయన హితవు పలికారు. చంద్రబాబు చేతిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కీలుబొమ్మలుగా మారారన్నారు. ఉప ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీడీపీకి ఉనికి ఉండదన్న విషయం స్పష్టమై వారికి జ్ఞానోదయమవుతుందన్నారు. తెలుగుదేశం నాయకులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications