జగన్‌పై పుల్లా పద్మావతి అలక: శోభా నాగిరెడ్డి చర్చలు

తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పుల్లా పద్మావతి వైయస్ జగన్‌పై అలక వహించినట్లు చెబుతున్నారు. దాంతో ఆమె నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగిన జగన్ రైతు దీక్షకు కూడా హాజరు కాలేదు. తెలంగాణకు చెందిన పుల్లా పద్మావతి తెలంగాణలో జరిగిన జగన్ కార్యక్రమానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వైయస్ జగన్ ఆదేశాల మేరకు శోభా నాగిరెడ్డి పుల్లా పద్మావతి దంపతులతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. కాంగ్రెసు నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పుల్లా పద్మావతి మొదటి నుంచి జగన్ వెంట నడుస్తున్నారు.












Click it and Unblock the Notifications