సిఎం విలువ తగ్గించేలా ఉండదు, బాధపడ్డాను: బొత్స

మంత్రిగా శంకర రావును తొలగిస్తాన్న ప్రచారంపై స్పందిస్తూ ఆ ప్రక్రియ జరిగాక అడగాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కాంగ్రెసు శంకర రావును వాడుకొని వదిలేసిందనటం సరికాదన్నారు. ఆ విషయాలపై తర్వాత మాట్లాడతానన్నారు. పార్టీలో అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి సమ న్యాయం జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications