చిరంజీవిది అదే పరిస్థితి, బొత్స లిక్కర్ డాన్: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీయే రాష్ట్రంలో సుస్థిర పాలన ఇస్తుందన్నారు. పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం పాలనను, రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామన్నారు. కాగా ఈ నెల 20వ తేది నుండి చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి ఆయన కందుకూరు నియోజకవర్గానికి వెళ్లనున్నారు.












Click it and Unblock the Notifications