చిరంజీవి నమ్మిన వారిని మోసం చేశారు: తలసాని

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక సంస్కరణతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడిందన్నారు. కాగా నగరంలో పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. హాస్పిటల్స్‌లో రోగులకు పాలు, పండ్లు పంచి పెట్టారు. చంద్రబాబు రసూల్ పుర వద్ద అమరజ్యోతి ర్యాలీ ప్రారంభించారు. బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications