డికె అరుణకు తెలంగాణ సెగ, కాన్వాయ్‌పై గుడ్లు చెప్పు

ఈ సందర్భంగా మంత్రి డికె అరుణ విలేకరులపై కొంత అసహనం వ్యక్తం చేశారు. మీరు కెమెరాలు తిప్పుతున్నందువల్లే తెలంగాణవాదులు రెచ్చిపోయారని అసహనం వ్యక్తం చేశారు. రథోత్సవానికి మాజీ మంత్రి చిన్నా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రావు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications