కెసిఆర్ తర్వాత తెలంగాణ భవన్ అమ్మేస్తాడు: ఎర్రబెల్లి

కెసిఆర్ ఉద్యమాన్ని తీవ్ర రూపంలోకి తీసుకు వెళ్లి ఆ తర్వాత రిటైల్‌గా అమ్ముతున్నారన్నారు. ఉప ఎన్నికలలో లబ్ధి పొందేందుకే జెఏసితో ఉద్యమింప చేయిస్తున్నారన్నారు. కెసిఆర్ నక్కలా ఉండి కుక్క తోలు కప్పుకున్నారన్నారు. కెసిఆర్, కోదండరాంలను జెఏసి నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. టిడిపి తెలంగాణ ఫోరం తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications