ఎలా ఉండాలో ఫోన్ చేసి చెప్తా, బాధ్యత కాదు: చిరంజీవి

అంతకుముందు హెచ్ సౌత్ బ్లాకు మూడో అంతస్తులోని తన చాంబర్‌లో గంటా శ్రీనివాస రావు బాధ్యతల చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ శాఖ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిదిలోనిది అన్నారు. ఏ శాఖ ఇచ్చినా బాధ్యతాయుతంగా నిర్వహిస్తానన్నారు. కాగా గంటా కాకినాడలో పోర్టు భవనానికి రూ.30 కోట్లను కేటాయిస్తూ మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. కాకినాడ పోర్టులో స్థానికులకే అధిక ఉద్యోగాలు ఉండేలా చూస్తామన్నారు.












Click it and Unblock the Notifications