చంద్రబాబు జైలు ఊచలు లెక్కిస్తుండేవాడు: బొత్స

చంద్రబాబు రైతు పోరు బాట వల్ల ఒరిగేదమీ లేదని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఎలా ఇప్పించాలి, వారికి ఎలా సాయం అందించాలని తాము ఆలోచిస్తున్నామని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్ని చెప్పుకున్న లాభం ఏమీ లేదని ఆయన అన్నారు. ఎదుటివారి మీద విమర్శలు చేసే ముందు మనమేమిటో చూసుకోవాలని ఆయన చంద్రబాబుకు సూచించారు. మద్యం వ్యాపారం విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications