యానాంలో తీవ్ర ఉద్రిక్తత: కార్మిక నేత మృతి, కాల్పులు

కాగా రీజెన్సీ సిరామిక్ కంపెనీ విషయంపై అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ స్పందించారు. తన అనుచరుడైన మురళీ మోహన్‌ను పోలీసులే కొట్టి చంపారని ఆయన విమర్శించారు. రెండు రోజులుగా కొట్టడంతోనే అతను మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. యాజమాన్యం వైఖరే ఈ ఘటనకు కారణమన్నారు. పోలీసుల తీరు అమానుషంగా ఉందన్నారు. మృతి చెందిన కార్మికుడికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. కార్మికులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications