సిఎస్‌తో జెడి భేటీ: బిపి ఆచార్యపై వేటుకు రంగం సిద్ధం?

ఎమ్మార్ కేసులో మరో రెండు మూడు రోజుల్లో ఛార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో ప్రభుత్వ శాఖల నుండి మరింత సమాచారం అందించాల్సిందిగా కోరేందుకు కూడా జెడి భేటీ అయినట్లు తెలుస్తోంది. గతంలో వివిధ శాఖల నుండి సమాచారం కొంత ఆలస్యంగా వచ్చిందని, ఛార్జీషీట్ దాఖలు చేయాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో మరింత విలువైన సమాచారం సాధ్యమైనంత త్వరగా ఇప్పించాలని ఆయన కోరనున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications