చిరంజీవి దయపై బతకడానికి సిగ్గులేదా?: సిఎంపై దాడి

సిఎం పేషీ తీరుకు నిరసనగా మండలి సమావేశాల్లో నిరాహార దీక్షకు దిగుతానని చెప్పారు. కిరణ్‌కు ఇంత అహంకారం ఉంటే ఎలా అన్నారు. పదవి శాశ్వతం కాదని వ్యక్తిత్వం ముఖ్యమన్నారు. కాగా జూడాల సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు దాడి ఆధ్వర్యంలో టిడిపి నేతలు ఉదయం సిఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ సెక్యూరిటీ దాడిని లోపలకు అనుమతించలేదు. సిఎం పేషీకి సమాచారమందించిన స్పందించలేదు. కాగా ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్, దాడికి ఫోన్ చేసి ఉదయం జరగిన ఘటనపై క్షమాపణ చెప్పారు.












Click it and Unblock the Notifications