చల్లాల్సిన బురద చల్లాక: సిబిఐ జెడిపై జగన్ పార్టీ నేత

లక్ష్మీనారాయణ నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని, నార్కో టెస్టులు జరపాల్సింది లక్ష్మినారాయణకేనని, అందుకు సమయం ఇదేనని ఆమె అన్నారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణ చాలా అమాయకంగా మాట్లాడుతున్నారని, నటులు లక్ష్మీనారాయణకు సాటి రారని ఆమె వ్యాఖ్యానించారు. ఎల్లో మీడియా అంతా రాసిన తర్వాత లక్ష్మీనారాయణ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. సిబిఐ లీకు వీరులకు పద్మ అవార్డులు ఇవ్వాలని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications