తెలంగాణపై జగన్ వైఖరిని ప్రశంసించిన కొండా సురేఖ

ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. విద్యార్థులు, రైతులు, మహిళలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వం ఎంతో కాలం అధికారంలో ఉండబోదని ఆమె అన్నారు. కరువు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications