విజయ సాయి రెడ్డి నార్కో టెస్టులకు 'నో' చెప్పిన కోర్టు

విజయ సాయి రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్టులు నిర్వహించడానికి అనుమతించాలనే సిబిఐ విజ్ఞప్తిని ఆయన తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ వ్యతిరేకించారు. నార్కో అనాలిసిస్ టెస్టులు చట్ట విరుద్ధమని, వ్యక్తి స్వేచ్ఛకు భంగకరమని, ఈ విషయాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన వాదించారు. దీనిపై సిబిఐ పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే, సిబిఐ అధికారులు ఈ విషయంలో ఏం ఆలోచన చేస్తున్నారనేది తెలియడం లేదు.












Click it and Unblock the Notifications