ఎమ్మార్, 2జి స్కామ్‌లకు లింక్ పెట్టిన అంబటి

2జి స్పెక్ట్రమ్ కుంభకోణం నుంచి కేంద్ర హోం మంత్రి, అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని ఎలా తప్పిస్తారని ఆయన అడిగారు. కేంద్రం సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీయే కుంభకోణంలో చిదంబరం పాత్ర ఉందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అప్పటి మేనేజింగ్ డైరెక్టర్‌ను బలి చేశారని, మంత్రి మాత్రం క్షేమంగా ఉన్నారని ఆయన అన్నారు. మంత్రులను, రాజకీయ నాయకులను సిబిఐ వదిలేసిందని ఆయన అన్నారు. మంత్రి వర్గ ఉప సంఘాన్ని కూడా వదిలేసిందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications