మాజీ భార్య అశ్లీల ఫొటోల కేసులో టెక్కీకి ఏడాది జైలు

బాధితురాలు 2004లో సిఐడికి ఫిర్యాదు చేసింది. ఆ సాఫ్ట్‌వేర్ ఇంటిపై పోలీసులు దాడి చేసి కెమెరా, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నాైరు. అతనే ఆమె ఫొటోలను అప్‌లోడ్ చేసినట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలిందని సైబర్ క్రైమ్ పోలీసు అదనపు సూపరింటిండెంట్ యు. రామ్మోహన్ చెప్పారు. ఫైజల్ ఆమె ఫొటోలను అప్‌లోడ్ చేయడమే కాకుండా అశ్లీలమైన వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా అసభ్యకరమైన ఇ- మెయిల్స్ పంపుతూ వచ్చినట్లు చెప్పారు. బాధితురాలికి 12 వేల రూపాయలు చెల్లించాలని కూడా మెజిస్ట్రేట్ ఫైజల్‌ను ఆదేశించారు.












Click it and Unblock the Notifications