ఢిల్లీలో అపాయింట్‌మెంట్లు దొరక్క సిఎం పడిగాపులు

కాగా, శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోగా తెలంగాణ నుంచి ముగ్గురు మంత్రులను తీసుకోవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. సమావేశాల్లోగానే తనదైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అలా చేసుకుంటే తప్ప తెలంగాణలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో జరిగే ఉప ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోలేమని ఆయన భావిస్తున్నారు. ఈసారి ఎలాగైనా మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెసు అధిష్టానం పెద్దల నుంచి అనుమతి పొందాలనే నిశ్చయంతో వచ్చారు. అయితే, ముఖ్యమంత్రికి పరిస్థితి అంత అనుకూలంగా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications