చిరు వర్గానికే వస్తే అన్యాయమన్నారు: మంత్రి ఉత్తమ్

సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తించారు కాబట్టే తనకు మంత్రి పదవి ఇచ్చినట్లుగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇళ్లు నిర్మించడమే తన లక్ష్యమన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం కాబట్టి కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చునని, ఇక నుండి అలాంటివి జరగకుండా ప్రయత్నిస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications