జగన్ ఆస్తుల కేసు: సిబిఐ ముందుకు దండమూడి

కాగా, పైన్నా సిమెంట్స్ ప్రతినిధులతో పాటు వ్యాన్‌పిక్, సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు కూడా మరోమారు సిబిఐ ముందు హాజరయ్యారు. ఇదిలా ఉంటే, వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన విజయ సాయి రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు పొడగించింది. ఈ నెల 21వ తేదీ వరకు కోర్టు ఆయన రిమాండ్‌ను పొడగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications