ఏళ్లుగా కక్షతో వేధిస్తున్నారు: 'విజయమ్మ'పై చంద్రబాబు

ఆర్టీఐ కమిషనర్ల నియామకంపైనా ఆయన స్పందించారు. స.హ. కమిషనర్ల విషయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని బాబు అన్నారు. ఆయేషా మీరా హత్య కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తి తల్లి పేరును కూడా ప్రతిపాదించారని, ఆ విషయం తనకు ముందు తెలియదన్నారు. సమాచారం తెలుసుకున్న తర్వాత దానిని వ్యతిరేకించానని చెప్పారు. అందుకే డీసెంట్ రాశానని చెప్పారు.












Click it and Unblock the Notifications