'లోకేష్' లెక్కలు చెప్పాలి?, వారిది డ్రామా: జగన్‌పార్టీ నేత

చంద్రబాబు తన కుమారుడి చదవులకు సత్యం కంప్యూటర్స్ రామలింగరాజుతో ఫీజు కట్టించుకొని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. అయినా ఈ విషయమై ఆరోపణలు చేసిన ఆరు నెలలకు ఇప్పుడు స్పందిస్తారా అని అడిగారు. ఖర్చు పెడితే లోకేష్ కుమార్ చదవులకు అయిన రూ.60 కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమయం సందర్భం లేకుండా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గురించి సభలో మాట్లాడుతున్నారని బాజిరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications