చెన్నా రెడ్డి తర్వాత ఎవరూ లేరు: డిసిఎం దామోదర

వచ్చే నెల మార్చి 18న జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని దామోదర రాజనర్సింహ చెప్పారు. ఉప ఎన్నికలు ఉన్న అన్ని నియోజకవర్గాలలోనూ తాను పర్యటిస్తానని చెప్పారు. కాంగ్రెసుతోనే తెలంగాణ అని తాను ప్రజలకు వివరిస్తానని స్పష్టం చేశారు. మార్చి మొదటి వారం నుండి ఉప ఎన్నికల్లో పాల్గొంటానన్నారు.












Click it and Unblock the Notifications