ప్రియుడితో పెళ్లి చేయాలని నీళ్ల ట్యాంక్ ఎక్కిన యువతి

దీంతో ఆమె శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న నీళ్ల ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు వెంటనే కుమారస్వామిని అక్కడకు రప్పించి, అతనిని క్రేన్ ద్వారా పైకి పంపించి రేష్మాను కిందకు దింపారు. ప్రస్తుతం ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు.












Click it and Unblock the Notifications