చంద్రబాబు కాలనీలో వైయస్ విగ్రహం, జగన్ ఆవిష్కరణ

కాగా గుంటూరులో జగన్ రెండో విడత ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం పార్టీ నేత గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇంటి నుండి జగన్ యాత్ర ప్రారంభమైంది. నాగుర్ వలి టాకీస్, క్రిస్టియన్ పాలెంలలో జగన్ వైయస్సార్ విగ్రహాలు ఆవిష్కరించారు. ఆ తర్వాత చంద్రబాబు కాలనీ, బిసి కాలనీ, మెట్టబజార్ తదితర ప్రాంతాలలో విగ్రహాలను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications