జగన్ రాలేదని అభిమాని ఆత్మహత్య, మరొకరికి విషమం

నాలుగు రోజులుగా జగన్ వినుకొండ ప్రాంతంలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు సావల్యాపురం చేరుకున్నారు. అక్కడి నుండి మండ్రువారిపాలెం పది కిలోమీటర్లు ఉండటంతో జగన్ రాలేదని తెలుస్తోంది. జగన్ రాడని తెలిసిన వారిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. నబీషాహిబ్ అనే వ్యక్తి మృతి చెందగా, తన్వీర్ పరిస్థితి విషమంగా ఉంది. తన్వీర్‌ను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications