విశాఖపై నేను ఇప్పుడే ఆలోచించడం లేదు: పురంధేశ్వరి

కాగా గత కొన్నాళ్లుగా విశాఖపట్నం పార్లమెంటు సభ్యత్వంపై గందరగోళం చెలరేగుతున్న విషయం తెలిసిందే. తాను వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుండి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తానని సుబ్బిరామి రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే పురంధేశ్వరి మాత్రం గతంలో మాట్లాడుతూ విశాఖ నుండి తానే పోటీ చేస్తానని, అయినా ఎన్నికలకు సమయం ఉన్నందున ఇప్పుడేమీ మాట్లాడనని చెప్పారు. తాజాగా మరోసారి ఆమె విశాఖపై అప్పుడే చెప్పేందుకు నిరాకరించారు.












Click it and Unblock the Notifications