నిన్న శ్రీలక్ష్మికి, నేడు గీతారెడ్డికి: నారాయణ క్షమాపణ

గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి పైనా నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీలక్మి చూడటానికే అందంగా ఉంటుందని కానీ అన్నీ అక్రమాలకే పాల్పడిందన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమెపై నారాయణ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత ఆయన శ్రీలక్ష్మికి క్షమాపణలు చెప్పారు. తాజాగా గీతా రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆమెకు క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications