ఆ డబ్బు జగన్‌కు ఇచ్చాడో తెలియాలి: సునీల్‌పై సిబిఐ

సునీల్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని ఈ సందర్భంగా చెప్పారు. 2004 సంవత్సరం వరకు రూ. రెండు లక్షల ఆదాయం ఉన్న సునీల్ రెడ్డి 2011 సంవత్సరానికి రూ.99 లక్షల ఆదాయానికి పెరిగిందన్నారు. ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. కాగా ఎమ్మార్ కేసులో సునీల్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సునీల్ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications