యుపి ఫలితాలు: చంద్రబాబుకు సైకిల్ జోష్

ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ గాంధీ కష్టం ఫలించిందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2014 ఎన్నికల నాటికి తమ పార్టీ పరిస్థితి మెరుగు పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యుల హాస్యాస్పదమని, చంద్రబాబు ముందు రాష్ట్రంలోని ఉప ఎన్నికల్లో పరిస్థితి ఏమిటో చూసుకోవాలని ఆయన అన్నారు. యుపి ఫలితాలు కాంగ్రెసుకు నిరాశాజనకంగా ఏమీ లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications