నేలమాళిగ ఉందని నిర్ధారించిన నిపుణులు, తవ్వకాలు

ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు భారత పురావస్తు శాఖ, ఎన్ఎండీసీ, జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్‌జీఆర్ఐ తదితర శాఖల నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చే యనున్నట్టు చెన్నారెడ్డి తెలిపారు. స్కూలు పిల్లలకు ఇబ్బంది లేకుండా పరీక్షలు పూర్తయిన తర్వాత, వేసవి సెలవుల్లోనే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అన్వేషణ పనులకు పాఠశాల యాజమాన్యం పూర్తిస్థాయిలో సహకరిస్తున్నదని చెన్నారెడ్డి చెప్పారు. ఫిబ్రవరి 18వ తేదీన ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. నేలమాళిగలో నిర్మాణం 20 అడుగుల లోతులో ఉందని నిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications