శోభానాగిరెడ్డిపై గంగుల, పిల్లిసుభాష్‌పై తోట త్రిమూర్తులు!

ఆళ్లగడ్డ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున రాజీనామా చేసిన శోభా నాగి రెడ్డియే పోటీ చేయనున్నారు. దీంతో గంగుల ప్రతాప్ రెడ్డి ఈమెను ఎదుర్కోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఈయన స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఇక రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్రబోసుతో తోట త్రిమూర్తులు తలపడనున్నారు. అయితే తోట త్రిమూర్తులు పిల్లికి ధీటైన అభ్యర్థి కాదని అంటున్నారు. కానీ స్థానికంగా సుభాష్ చంద్రబోసుకు ఉన్న వ్యతిరేకత లబ్ధి చేకూరుస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications