బాబూమోహన్‌పై కోడిగుడ్ల దాడి, తెలంగాణ సెగ

బాబూమోహన్ వాహనం ఆగి స్థలానికి వందలాది మంది తెలంగాణవాదులు చేరుకుని తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన కాన్వాయ్‌పైకి కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. ఈ సమయంలో తెలుగుదేశం కార్యకర్తలకు, తెలంగాణవాదులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలవారిని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications