న్యాయపోరుకు ఖర్చులు భరించండి: ఆచార్య భార్య లేఖ

ప్రభుత్వం తన భర్త బిపి ఆచార్య న్యాయపోరాటం ఖర్చులను భరించాలని ఆమె అన్నారు. ఆ లేఖను పంకజ్ ద్వివేది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపించారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న 8 మంది ఐఎఎస్ అధికారుల విషయంలో అనుసరించిన విధానాన్ని బిపి ఆచార్య విషయంలో అనుసరించడం సాధ్యం కాదని, చార్జిషీట్‌లో పేరును నమోదు చేసి ఆరెస్టు చేసిన కేసు వారి కేసుకు భిన్నమైందని అంటున్నారు. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న 8 మంది ఐఎఎస్ అధికారులు పరస్పరం మాట్లాడుకుంటూ ఏం చేయాలనే విషయంపై తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే తమ న్యాయపోరాటానికి సహాయం చేయాల్సి ఉంటుందని వారంటున్నారు.












Click it and Unblock the Notifications