టివి చూడనివ్వలేదని అక్క ఘాతుకం, తమ్ముడు హతం

నాగరాజు సంఘటన స్థలంలోనే మృతి చెందగా శవంపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. సగం కాలిన మృతదేహాన్ని ఇంటి గోడ పక్కన దాచి పైన పాత దుప్పట్లు, పనికి రాని సామాగ్రి వేసింది. రాత్రి ఇంటికి వచ్చిన తల్లి కుమారుడి కోసం ఆరా తీసి బుధవారం ఉదయం వెతకడంతో ఈ విషయం వెలుగు చూసింది. కాగా రేణుక, నాగరాజుల తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉండగా, తల్లి కోమలి చిరు వ్యాపారం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications