త్వరలో కొత్తమంత్రి: పిఎం, వీగిన బిజెపి, లెఫ్ట్ తీర్మానం

కాగా అంతకుముందు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోకసభలో మాట్లాడారు. ఎన్‌సిటిసి రాష్ట్రాలపై పెత్తనం చేసేందుకు కాదని స్పష్టం చేశారు. ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని అన్ని సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకే ఎన్‌సిటిసిని తెర పైకి తెచ్చాసమన్నారు. కాగా రైల్వే మంత్రి తనకు పంపిన రాజీనామా ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపినట్లు చెప్పారు. కొత్త రైల్వే మంత్రి త్వరలో బాధ్యతలు చేపడతారని చెప్పారు.












Click it and Unblock the Notifications