ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

శానససభ్యుడి డ్రైవర్‌ను, వ్యక్తిగత సహాయకుడిని మావోయిస్టులు వదిలేశారు. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. కాగా, కిడ్నాప్ వ్యవహారంపై శనివారం ఒడిషా శాసనసభ అట్టుడికింది. మావోయిస్టులతో చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. ఇద్దరు ఇటలీ పర్యాటకుల విడుదలకు మావోయిస్టులు 13 డిమాండ్లు పెట్టారు. బోసుస్కో పావోలో, క్లాడియో కొలాంజెలో అనే ఇద్దరు ఇటాలియన్లను మావోయిస్టులు గంజాం సరిహద్దుల్లో మావోయిస్టులు మార్చి 14వ తేదీన కిడ్నాప్ చేశారు.












Click it and Unblock the Notifications