తిరుపతిలో 'మహా' ఎమ్మెల్యే రచ్చ, లడ్డూలకోసం దాడి!

కాగా తిరుమలలో రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. భక్తులు 31 కంపార్టుమెంటులలో వేచి ఉన్నారు. సాధారణ భక్తుల దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి సుమారు ఎనిమిది గంటలు పడుతోంది. తెలుగు కొత్త సంవత్సరం సందర్భంగా మూడు రోజులుగా భారీగా భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications