సమైక్యాంధ్రకే అధిష్టానంపై ఒత్తిడి తెస్తాం: శైలజానాథ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసు పార్టీ సీనియర్లు విమర్శలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. సీనియర్లు విమర్శలు చేయడం మానుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణతో పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ బలపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications