ఎమ్మార్ కేసు:బాలకృష్ణ సతీమణి వసుంధర వాంగ్మూలం

దీనికి సంబంధించి ఎమ్మార్ ఎంజిఎఫ్, ఎమ్మార్ హిల్స్, స్టైలిష్ హోమ్స్ పేరుతో చెల్లింపులు చేసినట్లు చెప్పారు. ఈ ప్లాట్లను ఆమెరికాలో ఎంబిఏ చేస్తున్న తన కుమార్తె బ్రాహ్మిణి పేరితో రిజిస్టర్ చేయించాలని, దీనికి సంబంధించిన అధికారాన్ని శ్రీనివాస రావుకు అప్పగించినట్లు చెప్పారు. కాగా వసుంధర గత సంవత్సరం సెప్టెంబర్ 16న వెల్లడించిన వివరాల ప్రకారం ఆమెను 108వ సాక్షిగా సిబిఐ ఛార్జీషీట్‌లో పేర్కొంది.












Click it and Unblock the Notifications