దుమారం: రాజ్యసభలో కంటతడి పెట్టిన ఎకె ఆంటోనీ

సింగ్ ఫిర్యాదుపై విచారణకు ఆదేశించానని చెప్పారు. నాకు ఎలాంటి దాపరికం లేదన్నారు. వాస్తవాలు చెబుతున్నానని అన్నారు. నేను వాస్తవాలు తప్ప అబద్దాలు చెప్పడం లేదన్నారు. తాను అబద్దాలు చెప్పినట్లు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు. తేజేందర్ సింగ్ పైన ఆర్మీ చీఫ్ ఆరోపణలు చేశారన్నారు. ఏడాది క్రితమే అతను నాకు ఈ విషయం చెప్పారన్నారు. తేజేందర్ సింగ్ పైన ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తాను అప్పుడే విచారణకు ఆదేశించానన్నారు. తేజేందర్ సింగే ఆర్మీ చీఫ్‌కు లంచం ఇవ్వజూపారని ఆరోపణలు ఉన్నాయన్నారు












Click it and Unblock the Notifications