డికె అరుణ వచ్చారు, ఇంకా మాట్లాడు!: జూపల్లితో నాగం

డికె అరుణ అక్కడకు వచ్చి నిరీక్షిస్తున్న విషయాన్ని గమనించిన నాగం జనార్ధన్ రెడ్డి మాట్లాడుతున్న జూపల్లితో అరుణ వచ్చారు... ఇంకా కాసేపు అలాగే మాట్లాడు అని చెవిలో గుసగుసగా చెప్పారట. జూపల్లి మాట్లాడేంత వరకు అరుణ అక్కడే పక్కన కాసేపు నిలుచున్నారు. వారు వెళ్లిన తర్వాత ఆమె వెళ్లి మీడియాతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications