తెలంగాణ పరిష్కారానికి కృషి, సూసైడ్‌లు వద్దు: బాబు

కాగా అంతకుముందు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో బాబు భేటీ అయ్యారు. తెలంగాణపై ఏం చేద్దామని వారితో ఆయన చర్రించారు. తెలంగాణపై ఇప్పటికే పార్టీ తరఫున స్పష్టత ఇచ్చామని అయినప్పటికీ ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయని వాటిని తొలగించేందుకు ఏం చేద్దామని నేతలను ఆయన ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. వాటిని తొలగించేందుకు ఏం చేయాలో ఆలోచిద్దామని అన్నారు. సీమాంధ్రలో పార్టీకి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజలకు కూడా సానుకూల సంకేతం ఇవ్వడం ఎలాగో ఆలోచించాలని నేతలకు ఆయన సూచించినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications