సైబీరియాలో ఘోర విమాన ప్రమాదం, పలువురు మృతి

ఈ ఘటన ట్యూమెన్ నగరంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే జరిగింది. నగరం నుండి విమానం కేవలం ముప్పై కిలోమీటర్లు ప్రయాణించింది. ఎయిర్ క్రాఫ్ట్ పేలి మంటలు అంటుకొని ముక్కలైంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని సుమారు 200 మంది రెస్క్యూ టీం అక్కడకు చేరుకొన్నారు. సైబీరియాలోని సుర్‌గేట్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications