'ఫ్రెంచ్'కు కాకుండా భారతికెలా: సిమెంట్స్‌పై సిబిఐ దృష్టి

అయితే భారతి రెడ్డి చైర్మన్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇందులో ఫ్రెంచి కంపెనీ పెర్‌ఫిసమ్ 51 శాతం వాటా కొనుగోలు చేసింది. దీని ప్రకారం కంపెనీ సారథ్య బాధ్యతలు ఫ్రెంచి కంపెనీకి వెళ్లాలి. కానీ ఆ ఫ్రెంచ్ కంపెనీని కాదని భారతి సిమెంట్స్ వ్యవస్థాపక సంస్థకే బాధ్యతలు అప్పగించారు. దీంతో సిబిఐ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలుస్తోంది.
భారతి సిమెంట్సులోకి వచ్చిన ఫ్రెంచి పెట్టుబడులు క్విడ్ ప్రో కో అని సిబిఐ అనుమానిస్తోంది. ఈ పెట్టుబడులన్నీ హవాలా ద్వారానే వచ్చినట్లు గుర్తించి, దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. బుధవారం జగన్ బెయిల్ పిటిషన్ పైన జరుగుతున్న వాదనలలోనూ భారతి సిమెంట్సులోకి వచ్చిన పెట్టుబడులన్నీ హవాలావే అని భావిస్తున్నామని కోర్టుకు సిబిఐ తెలిపింది.
దీనిపై దర్యాఫ్తు జరుపుతున్నట్లు చెప్పారు. అలాగే కోల్‌కతా కంపెనీల నుండి కూడా జగన్ కంపెనీలలోకి కోట్లాది రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చినట్లుగా ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థలకు సంబంధించి కూడా సిబిఐ కీలక సమాచారం సేకరించారని తెలుస్తోంది. కాగా జగన్ అరెస్టు అక్రమమన్న పిటిషన్ పైన తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications