వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌లో ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Air India
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఎయిరిండియా విమానానికి సోమవారం ఉదయం ముప్పు తప్పింది. అబుదబి నుండి ఢిల్లీకివస్తున్న ఓ ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పాకిస్తాన్‌లోని నవాబ్ షా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 130 మంది ప్రయాణీకులు ఉన్నారు.

వారంతా క్షేమంగానే ఉన్నారు. విమానానికి చెందిన మూడు హైడ్రాలిక్ సిస్టమ్స్ బ్రేకులు ఫెయిల్ అవడంతో అత్యవసరంగా దించేందుకు పైలట్ నవాప్ షా ఎయిర్ పోర్టు అనుమతిని కోరారు. విమానాశ్రయ అధికారుల అనుమతితో విమానాన్ని సురక్షితంగా పాకిస్తాన్‌లో దింపారు.

English summary
Air India's Abu Dhabi to New Delhi flight made an emergency landing at Nawabshah airport in Sindh in Pakistan today.
 
 The flight landed due to a technical snag as all three of its hydraulic systems failed, said reports. The registration of the plane is VT-SCG.
 Meanwhile, all the passengers are reported to be safe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X