దయానిధి రూ.549 కోట్ల లంచం తీసుకున్నాడు: సిబిఐ

సిబిఐ అధికారులు ఇటీవల దయానిధి మారన్‌ను విచారించారు. ఎయిర్‌సెల్ - మాక్సిస్ డీల్ కేసు దర్యాప్తును దాదాపు పూర్తి చేశారు. దయానిధి మారన్ కుటుంబానికి చెందిన సన్ డైరెక్ట్‌లో ప్రీమియమ్ షేర్‌ను దక్కించుకోవడానికి ముడుపులు తీసుకున్నట్లు సిబిఐ ఆరోపిస్తోంది. మాక్సిస్‌కు టేకోవర్‌కు వీలు కల్పిస్తూ డిష్‌నెట్ డిఎస్ఎల్ న్యాయబ్దదమైన విజ్ఞప్తిని కూడా అప్పుడు టెలికమ్ మంత్రిగా ఉన్న దయానిధి మారన్ తోసిపుచ్చినట్లు సిబిఐ ఆరోపించింది.
ఎయిర్‌సెల్ మాజీ యజమాని సి. శివశంకరన్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా దయానిధి మారన్, కళానిధి మారన్ జోక్యం చేసుకున్నారని సిబిఐ ఆరోపించింది. ఎయిర్‌సెల్‌ను తీసుకున్న తర్వాత కూడా మాక్సిస్‌కు వక్రమార్గాల్లో ప్రయోజనం చేకూర్చినట్లు ఆరోపించింది.
సిబిఐ నివేదికపై మాట్లాడడానికి దయానిధి మారన్ నిరాకరించారు. పార్లమెంటుకు నివేదిక సమర్పించినప్పుడు మాత్రమే తాను మాట్లాడగలనని ఆయన అన్నారు. టెలికమ్ కుంభకోణంలో తన పేరు రావడంతో ఆయన కేంద్ర జౌళి శాఖ మంత్రిగా రాజీనామా చేశారు. సిబిఐ తాజా ఆరోపణలు డిఎంకె అధినేత కరుణానిధి మారన్‌ను మరింతగా చిక్కుల్లోకి నెట్టే అవకాశం ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications