మణిపూర్‌లో నాలుగు వరుస పేలుళ్లు: సిఎం జిల్లాలోనే

ఇంఫాల్‌లోని మణిపూర్ రైఫిల్స్ బెటాలియన్ సమీపంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు భయకంపితులయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు పలు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నారనే ఇంటెలిజెన్స్ వర్గాల వ్యాఖ్యలు నిజమయ్యాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని పోలీసులు ధృవీకరించారు.












Click it and Unblock the Notifications