50పెళ్లిళ్ల కిలాడీ మళ్లీ అరెస్ట్‌కు..: జైళ్లో చనువుగా

ఈ మేరకు కోర్టు అనుమతులు కోరుతూ మంగళవారం శ్రీ పెరంబదూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే జైలులో ఉంటున్న షెహనాజ్ బెయిల్ కోరిన విషయం తెలిసిందే. గర్భవతిని అయిన తనకు మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. మరోవైపు యువకులను ప్రేమ వలలో పడేసి ఆడంబర జీవితాన్ని గడిపిన షెహనాజ్ ప్రస్తుతం జైలులో సాధారణ ఖైదీగా కొనసాగుతోంది.
తోటి మహిళా ఖైదీలు భోజనం చేసే ఆహారాన్నే ఆమె తీసుకుంటోంది. అందరితోనూ చనువుగా ఉంటున్న షెహనాజ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంటున్నట్లుగా తనకు ఐదు గురు భర్తలేనని చెబుతోందని సమాచారం. ప్రస్తుతం షెహనాజ్ ఆరునెలల గర్భవతి కావడంతో ఆమెకు వైద్యులు ప్రతిరోజు వైద్య పరీక్షలు చేస్తున్నారు.
తాను కేవలం నలుగురిని మాత్రమే వివాహమాడానని, యాభై మందిని కాదని నిత్య పెళ్లి కూతురు కిలాడీ లేడీ షహనాజ్ అరెస్టు తర్వాత పోలీసులకు తెలిపింది. తాను కేవలం డబ్బు, విలాస జీవితం కోసమే ప్రేమ నాటకాలు ఆడినట్లు చెప్పుకొచ్చింది. వేర్వేరు నెంబర్లను కలిగి వున్న కారణంగా ఎవరికీ తనపై అనుమానం రాలేదని, అయితే స్నేహాలు ఎక్కువ కావడంతో బయటపడాల్సి వచ్చిందని వాపోయింది. బెంగుళూరుకు పారిపోకముందు తాను ఆంధ్ర, కేరళ ప్రాంతాలలో తలదాచుకున్నట్టు తెలిపింది. ఆమెను మెజిస్టిక్ బస్ స్టేషన్ సమీపంలో పోలీసులు ఈ నెల 1న అరెస్టు చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications